కలం, నిజామాబాద్ బ్యూరో: నిజామాబాద్ జిల్లా కలెక్టర్ (Nizamabad Collector) ఇలా త్రిపాఠి (Ila Tripathi) గురువారం బాధ్యతలు స్వీకరించారు. దాదాపు రెండు నెలల పాటు కలెక్టర్ ఇలా త్రిపాఠి ప్రసూతి సెలవులో ఉండగా, నిర్మల్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా ఇంచార్జి కలెక్టర్ గా విధులు నిర్వర్తించారు. సెలవు ముగియడంతో ఇలా త్రిపాఠి తిరిగి నిజామాబాద్ జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టారు.
Also Read : యంగ్ ఇండియా పోలీస్ స్కూల్‌కు భారీగా విరాళం
Follow Us On: Instagram

