సచివాలయంలో ఇంటర్నెట్ సేవలు బంద్

కలం, వెబ్ డెస్క్: తెలంగాణ సచివాలయంలో బుధవారం (Telangana Secretariat) ఇంటర్నెట్ సేవలు నిలిచిపోయాయి. దీంతో పలు శాఖల్లో పౌర సేవలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. మీడియా సెంటర్, పబ్లిసిటీ సెల్, NRI అసిస్టెన్సీ సెల్‌లోనూ ఇంటర్నెట్ పనిచేయడం లేదు. పలు శాఖల్లో పౌర సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇంటర్నెట్ సేవలు నిలిచిపోవడంతో పలు ప్రభుత్వ కార్యకలాపాలకు ఆటంకం కలిగింది. సమస్యను వెంటనే పరిషరించాలని అధికారులు ఆదేశించారు. టెక్నికల్ టీం ఇంటర్నెట్ సేవలను పునరుద్ధరించేందుకు చర్యలు చేపట్టింది.

Also Read : ఆసియా క్రీడల్లో మీరాబాయి చానుకు రజతం

Follow Us On : WhatsApp

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>