కలం, వెబ్ డెస్క్ : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) భారీగా అడ్మినిస్ట్రేటివ్ మార్పులు జరిగాయి. అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్ల బదిలీతో పాటు పాత, కొత్త సర్కిళ్లకు అసిస్టెంట్ కమిషనర్లు నియమితులయ్యారు. దీంతో ఒకేసారి ఒకేసారి 140 మంది ట్రాన్సఫర్ చేస్తూ GHMC కమిషనర్ ఆర్.వి కర్ణన్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ముందుగా 27 మంది ఐఏఎస్ అధికారులను జోనల్ హెడ్స్ గా నియమితులయ్యారు. 60 మంది డిప్యూటీ కమిషర్లను, మెడికల్ స్టాఫ్ ను కూడా బదిలీ చేశారు. హైదరాబాద్ లో విస్తరించిన జోన్లలో అడ్మినిస్ట్రేటివ్ పాలనను మెరుగుపర్చడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
Read Also: డెలివరీ బాయ్స్ జీవితం.. దినదిన గండం
Follow Us On : WhatsApp


