కలం, వెబ్ డెస్క్ : తెలంగాణ అసెంబ్లీ ఎదుట బీఆర్ఎస్ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ఈ ఘటనలో పోలీసులపై దాడి చేసిన ఆ పార్టీ ఎమ్మెల్యేల(BRS MLAs)పై కేసు నమోదైంది. అసెంబ్లీ గేటు ముందు పోలీసులపై అనుచితంగా ప్రవర్తించడంతో పాటు దాడి చేసిన వారిపై పోలీసు ఉన్నతాధికారులు కేసు నమోదు చేశారు. దుర్భాషలాడిన కారణంగా కేటీఆర్, హరీశ్ రావు, సుధీర్ రెడ్డి సహా పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై అధికారులు కేసు నమోదు చేశారు.
Also Read : శీతల్ దేవి ఫైనల్కు.. భారత్కు పతకం ఖాయం
Follow Us On: X(Twitter)

