కలం, వెబ్ డెస్క్ : జర్నలిస్టుల అక్రిడిటేషన్ కార్డుల (Accreditation Cards) గడువును ప్రభుత్వం మరో రెండు నెలలు పొడిగించింది. మొన్న కొత్త జీవోలో రిపోర్టర్లకు అక్రిడిటేషన్ కార్డులు, డెస్క్ జర్నలిస్టులకు మీడియా కార్డులు ఇవ్వాలని ప్రభుత్వం భావించిన సంగతి తెలిసిందే. దానికి డెస్క్ జర్నలిస్టులు ఒప్పుకోలేదు. అన్ని జిల్లాల్లో నిరసనలు వ్యక్తం అయ్యాయి. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి వినతులు ఇవ్వడంతో.. తాత్కాళికంగా దాన్ని నిలిపివేసినట్టు తెలుస్తోంది. పాత అక్రిడిటేషన్ కార్డుల గడువు పొడిగించి.. ఈ రెండు నెలల్లోపు జీవోలో సవరణలు చేసే అవకాశాలు ఉన్నాయి.
Read Also: ధరలు పెంచొద్దు.. క్యాబ్, ఆటో డ్రైవర్లకు సజ్జనార్ వార్నింగ్
Follow Us On: X(Twitter)


