epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

ఖమ్మంకు నర్సింగ్ కాలేజీ కేటాయింపు

కలం, వెబ్ డెస్క్ : ఖమ్మం (Khammam)కు నర్సింగ్ కాలేజీ మంజూరు అయింది. చింతకానిలో ఈ కాలేజీని కేటాయించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ చేశారు. ఖమ్మం (Khammam) కు నర్సింగ్ కాలేజీ తీసుకొస్తా అని గతంలోనే ఆయన ప్రకటించారు. అన్న మాట ప్రకారమే తీసుకురావడంతో కాంగ్రెస్ కార్యకర్తలు ఈ విషయాన్ని హైలెట్ చేస్తున్నారు. త్వరలోనే దానికి సంబంధించిన శంకుస్థాపన పనులు కూడా చేస్తామని చెబుతున్నారు అధికారులు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>