epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

‘ఈనాడు’ కార్టూనిస్ట్​​కు చంద్రబాబు కీలక పదవి

కలం, వెబ్​డెస్క్​: ఏపీలోని టీడీపీ సర్కార్​ ప్రభుత్వ సలహాదారుగా మరో వ్యక్తిని నియమించింది. కొన్ని దశాబ్దాల పాటు ‘ఈనాడు’ పత్రికలో కార్టూనిస్ట్​గా పనిచేసిన శ్రీధర్ (Cartoonist Sridhar) ను మాస్​ కమ్యూనికేషన్​ సలహాదారుగా నియమించింది. ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. శ్రీధర్​ రెండేళ్లు ఈ పదవిలో కొనసాగుతారు. కాగా, ఇదే రోజు ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణులు డాక్టర్​ మంతెన సత్యనారాయణ రాజును ఏపీ ప్రభుత్వం ప్రకృతి వైద్య సలహాదారుగా నియమించింది.

Read Also: రామాయణం, భగవద్గీత చెప్తా.. అన్వేష్ కీలక వ్యాఖ్యలు

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>