మ‌ద‌న‌ప‌ల్లె స‌బ్ రిజిస్ట్రార్ ఆఫీస్‌పై ఏసీబీ దాడులు

క‌లం, వెబ్‌డెస్క్‌: అన్న‌మ‌య్య జిల్లాలోని మ‌ద‌న‌ప‌ల్లె (Madanapalle) స‌బ్ రిజిస్ట్రార్‌ ఆఫీస్‌పై ఏసీబీ (ACB) అధికారులు దాడులు చేశారు. ఆఫీస్‌లో 10 మొబైల్ ఫోన్స్‌, రూ.30 న‌గ‌దును స్వాధీనం చేసుకొని సీజ్ చేశారు. క‌డ‌ప ఏబీసీ ఎస్పీ విజ‌య‌ల‌క్ష్మి ఆదేశాల‌తో డీఎస్పీ, సీఐల బృందం ఈ త‌నిఖీలు నిర్వ‌హించారు. మ‌రికొద్ది సేప‌ట్లో మీడియా స‌మావేశం నిర్వ‌హించి ఏసీబీ అధికారులు దీనికి సంబంధించి పూర్తి వివ‌రాలు వెల్ల‌డించ‌నున్నారు.

Also Read : మాజీ మంత్రి కారుమూరికి 14 రోజుల రిమాండ్!

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>