కలం, వెబ్ డెస్క్ : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నేడు ప్రారంభం అయిన సంగతి తెలిసిందే. అయితే అసెంబ్లీతో పాటు మండలి సమావేశాలు కూడా ఒకే బిల్డింగ్ లోనే జరపాలని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించి రినోవేషన్ పనులను కూడా చేస్తోంది. తాజాగా ఆ పనులను సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy), మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసన సభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పరిశీలించారు. మండలి మీటింగ్ హాల్, తో పాటు ఇతర ఆఫీసుల పనుల గురించి ఆరా తీశారు. త్వరలోనే అసెంబ్లీ భవనంలోనే మండలి మీటింగ్స్ కూడా జరుగుతాయన్నారు సీఎం రేవంత్ రెడ్డి.
Read Also: మహిళలకు ఉచిత డ్రైవింగ్ శిక్షణ
Follow Us On: X(Twitter)


