సర్జరీ సక్సెస్‌.. వైద్య బృందంతో ఎన్టీఆర్, ఫొటో వైరల్

కలం, వెబ్ డెస్క్: భుజానికి గాయం కావడంతో జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) సికింద్రాబాద్‌లోని కిమ్స్‌ ఆస్పత్రిలో శస్త్రచికిత్స చేయించుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారు. సర్జరీ విజయవంతంగా పూర్తైన అనంతరం వైద్య బృందంతో కలిసి దిగిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఫొటోలో ఎన్టీఆర్ చేతికి సపోర్ట్‌గా స్లింగ్ ధరించి కనిపించారు. డాక్టర్లతో కలిసి చిరునవ్వుతో ఉన్న ఎన్టీఆర్‌ను చూసి అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సర్జరీ విజయవంతం కావడంతో త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియా వేదికగా రియాక్ట్ అవుతున్నారు.

Also Read : వన్డేలు చూడను.. టెస్టులే అసలైన క్రికెట్ : హర్భజన్ సింగ్!

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>