కలం, వెబ్ డెస్క్ : హైదరాబాద్ లోని పలు పబ్బుల్లో ఈగల్ టీమ్ (Eagle Teams) విస్తృతంగా తనిఖీలు చేస్తోంది. న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో జీరో డ్రగ్స్ లక్ష్యంగా ఈ దాడులు నిర్వహిస్తున్నారు పోలీసు అధికారులు. క్వేక్ ఎరీనా పబ్ లో ఎనిమిది మందికి డ్రగ్స్ పాజిటివ్ వచ్చినట్టు పోలీసులు తెలిపారు. న్యూ ఇయర్ వేడుకల్లో జీరో డ్రగ్స్ లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని ఇప్పటికే హైదరాబాద్ సీపీ సజ్జనార్ తెలిపిన సంగతి తెలిసిందే. ఆయన ఆదేశాల నేపథ్యంలోనే ఈ దాడులు నిర్వహిస్తున్నాయి ఈగల్ టీమ్స్.
Read Also: బంగ్లా హింసపై అసదుద్దీన్ స్పందన.. ఏమన్నారంటే !
Follow Us On: X(Twitter)


