రేపు నర్సంపేటకు కేసీఆర్!

కలం, వెబ్ డెస్క్​ : బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) రేపు నర్సంపేటకు వెళ్లనున్నారు. నల్లబెల్లిలో మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబాన్ని కేసీఆర్ పరామర్శించనున్నారు. పెద్ది కుటుంబానికి ఇప్పటికే కేసీఆర్ అండగా నిలిచారు. కుటుంబానికి రూ.2.25 కోట్ల ఆర్థిక సహాయం ప్రకటించారు. కష్టకాలంలో కుటుంబానికి అండగా ఉంటామని స్వయంగా కలిసి కేసీఆర్​ ధైర్యం చెప్పనున్నారు.

Also Read : నేరెళ్ల శారదకు కీలక పదవి.. ఉత్తర్వులు జారీ

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>