‘SIR’ పై గుర్రుమంటున్న జనం.. నేటికీ అందని ఎన్యూమరేషన్ ఫారంలు

కలం, వలిగొండ: ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) లో భాగంగా ఓటర్ ఎన్యూమరేషన్ ఫారంలు ఓటర్ల (Valigonda Voters) కు ఇంకా అందలేదు. దీంతో సర్ పై జనం గుర్రుమంటున్నారు. యాదాద్రి భువనగిరి (Yadadri Bhuvanagiri) జిల్లా వలిగొండ మండలంలోని పలు గ్రామాలలో ఓటర్ ఎన్యూమరేషన్ ఫారంలు అందకపోవడంతో తమ ఓట్లు ఎక్కడ గల్లంత అవుతాయని పలువురు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఓటర్ ఎన్యూమరేషన్ ఫారంలను తమకు అందజేయాలని ఓటర్లు కోరుతున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>