Mobile Popup Ad
Mobile Popup Ad

వయనాడ్‌లో విషాదం.. కొండచరియలు విరిగిపడి ఇద్దరు మృతి

కలం, వెబ్ డెస్క్ : కేరళ రాష్ట్రంలోని వయనాడ్‌ (Wayanad) లో ఘోర విషాదం చోటు చేసుకుంది. కల్లాడి టన్నెల్ స్థలంలో కొండ చరియలు ఒక్కసారిగా జారిపడ్డాయి. కొండచరియలు విరిగిపడడంతో ఇద్దరు మృతి చెందారు. పలువురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని సమాచారం అందుతోంది. ప్రమాద ఘటన విషయాన్ని తెలుసుకున్న ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఘటనాస్థలానికి వెళ్లి సహాయక చర్యలు ప్రారంభించాయి. ఈ ప్రమాదంపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Read Also: ఇండోనేషియాతో భారత్‌కు ప్రత్యేక బంధం: ప్రధాని మోదీ

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>