epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

ఆరుగురు ఐపీఎస్​ లకు డీఐజీలుగా పదోన్నతి

కలం, వెబ్​ డెస్క్​ : తెలంగాణలో 2012 బ్యాచ్‌కు చెందిన 6 మంది ఐపీఎస్ అధికారులకు(IPS Officers) డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ గా పదోన్నతి కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు డిసెంబర్ 22న అధికారిక ఉత్తర్వులు విడుదల చేసింది. పదోన్నతి పొందిన ఎన్. స్వేత, ఆర్. భాస్కరన్, జీ. చందన దీప్తి, కల్మేశ్వర్ షింగెనవర్, రోహిణి ప్రియదర్శిని, ఎస్.ఎం. విజయ్ కుమార్ ల పోస్టింగ్‌లను కూడా ప్రభుత్వం నిర్ణయించింది. చాలా మంది అధికారులు తమ ప్రస్తుత బాధ్యతల్లోనే కొనసాగనున్నారు.

Read Also: చిన్మయి వర్సెస్ శివాజీ.. హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై శివాజీ కామెంట్లకు చిన్మయి కౌంటర్

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>