కలం డెస్క్: జీహెచ్ ఎంసీ (GHMC) డీలిమిటేషన్ మీద హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పు సంచనలంగా మారిన విషయం తెలిసిందే. దీంతో తాజాగా ప్రభుత్వం సింగిల్ బెంచ్ తీర్పును సవాల్ చేస్తూ డివిజన్ బెంచ్ ను ఆశ్రయించింది. ఈ పిటిషన్ ను విచారించిన కోర్టు 24 గంటల్లో 300 వార్డుల మ్యాప్, జనాభా వివరాలను పబ్లిక్ డొమైన్ లో పెట్టాలని ఇప్పటికే సింగిల్ బెంచ్ ఆదేశించిన విషయం తెలిసిందే. జీహెచ్ ఎంసీ 104, 134 వార్డుల వివరాలు మాత్రమే పబ్లిక్ డొమైన్ లో పెట్టాలని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది.
Read Also: తెలంగాణ బీజేపీకి ఏపీనే స్పూర్తి : బండి సంజయ్
Follow Us On: X(Twitter)


