ఘనంగా వైఎస్‌సీఏ గ‌ణేష్‌ నిమజ్జ‌నం

కలం, వలిగొండ: వలిగొండ మండల కేంద్రంలో వైఎస్‌సీఏ (YSCA) యువజన సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణనాథుడి నిమజ్జనోత్సవం (Ganesh Immersion) గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేరళ నుంచి వ‌చ్చిన ప్ర‌త్యేక బృందం బ్యాండ్ ఆక‌ట్టుకుంది. కాంతారా సినిమాతో ఫేమ‌స్ క‌ర్ణాట‌కలోని పంజుర్లి దైవాల గెట‌ప్‌ల‌తో నృత్యాలు నృత్యాలు ప్రజలను ఎంతగానో అల‌రించాయి. ఈ కార్యక్రమంలో వైఎస్‌సీఏ యువజన సంఘం సభ్యులు, భక్తులు అధిక సంఖ్య‌లో పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>