Mobile Popup Ad
Mobile Popup Ad

హై టెన్షన్.. ఉండవల్లి గ్రామంలో కొండకు నిప్పు

కలం, వెబ్ డెస్క్ : గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లి (Undavalli Hill Fire) గ్రామంలోని స్థానిక కొండపై ఒక్కసారిగా భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. మంటలు వేగంగా కొండ చుట్టుపక్కల ప్రాంతాలకు విస్తరిస్తున్నాయి. దీంతో ఆ ప్రాంతంలో హై టెన్షన్ నెలకొంది. మంటలు భారీగా ఎగిసిపడుతుండటంతో సమీప ప్రాంతాల ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. విషయం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తోంది. అయితే ఈ ఘటన ప్రమాదవశాత్తూ జరిగిందా? ఎవరైనా నిప్పు పెట్టారా? అనే విషయం తెలియాల్సి ఉంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>