Mobile Popup Ad
Mobile Popup Ad

అవన్నీ ఫేక్ ప్రచారాలు : టీటీడీ

కలం, వెబ్ డెస్క్ : తిరుమల శ్రీవారి లడ్డూల తయారీ కోసం ఎలాంటి నెయ్యి కొరత లేదని టీటీడీ (TTD) స్పస్టం చేసింది. రీసెంట్ గా సోషల్ మీడియాలో టీటీడీ వద్ద నెయ్యి కొరత ఉందని.. అందుకే లడ్డూల తయారీకి అడ్డంకులు వస్తున్నాయంటూ వస్తున్న ప్రచారాలు మొత్తం ఫేక్ అని టీటీడీ తెలిపింది. టీటీడీ (TTD) ప్రతిష్టను దెబ్బ తీసేలా ఇలా తప్పుడు ప్రచారాలు చేయడం కరెక్ట్ కాదని తెలిపింది. తాము నెయ్యి కోసం ఒకే సంస్థపై ఆధారపడకుండా.. మూడు వేర్వేరు సంస్థల నుంచి నెయ్యిని కొంటున్నామని.. టీటీడీలో ఎలాంటి సమస్యలు లేవని చెప్పింది దేవస్థాన బోర్డు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>