Mobile Popup Ad
Mobile Popup Ad

విధుల్లో చేరిన ట్రైనీ ఐఏఎస్ సాయి శివాని

కలం, వరంగల్ బ్యూరో: శిక్షణలో భాగంగా ట్రైనీ ఐఏఎస్ అధికారి (Trainee IAS Officer) సాయి శివాని (Sai Shivani) సోమవారం హనుమకొండ (Hanumakonda) జిల్లా కలెక్టరేట్‌లో విధుల్లో చేరారు. ఈ సందర్భంగా పలువురు అధికారులు ఆమెను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. శిక్షణ కాలంలో భాగంగా పరిపాలన, రెవెన్యూ, అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజా సేవల నిర్వహణ తదితర అంశాలపై అవగాహన పొందేందుకు ట్రైనీ కలెక్టర్ సాయి శివాని వివిధ శాఖల పనితీరును పరిశీలించనున్నారు.

Read Also: ఖమ్మం కలెక్టర్ల బదిలీ.. ఆ ముగ్గురే కారణమా?

Follow Us On: WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>