కలం, వెబ్ డెస్క్: ఆటో, క్యాబ్ కార్మికుల (Auto Cab Workers)తో సర్కార్ చర్చలు సఫలమయ్యాయి. దీంతో నేటి అర్ధరాత్రి నుంచి చేపట్టనున్న సమ్మెను విరమిస్తున్నట్లు యూనియన్ నాయకులు వెల్లడించారు. ఈ చర్చల్లో యూనియన్ నాయకులతో పాటు ట్రాన్స్పోర్ట్ కమిషనర్, మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు.

