Mobile Popup Ad
Mobile Popup Ad

5 వేల పోలీస్ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్

కలం, వెబ్ డెస్క్: నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. పోలీస్ శాఖలో (Police Jobs) 5 వేల పోస్టుల భర్తీకి వెంటనే అనుమతులు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా ఉద్యోగాల భర్తీ చేపట్టాలని ఆర్థిక శాఖ సెక్రటరీ సిక్తా పట్నాయక్ జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 5వేల పోలీస్ ఉద్యోగాల్లో ఎస్సై సహా అన్ని రకాల పోస్టులున్నాయి.

ఆయా విభాగాల్లో పోస్టుల వివరాలు..

సివిల్ ఎస్సై – 148
ఏఆర్ ఎస్సై – 14
టీజీఎస్పీ ఆర్ఎస్సై – 12
ఎస్ఏఆర్ సీపీఎల్ ఎస్సై – 3
ఎఫ్‌పీబీ అసిస్టెంట్ ఎస్సై – 23
సివిల్ కానిస్టేబుల్ – 3,697
ఏఆర్ కానిస్టేబుల్ – 1,052
ఎస్ఏఆర్ సీపీఎల్ కానిస్టేబుల్ – 24
పీటీవో డ్రైవర్ కానిస్టేబుల్ – 20
పీటీవో మెకానిక్ కానిస్టేబుల్ – 7

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>