Mobile Popup Ad
Mobile Popup Ad

తమిళనాడులో సంచలనం.. స్టాలిన్ ఇంటికి సీఎం విజయ్

కలం, వెబ్ డెస్క్ : తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత టీవీకే చీఫ్ విజయ్ (CM Vijay) కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే గా ప్రమాణ స్వీకారం తరువాత బలనిరూపణకు సిద్ధమవుతున్న వేళ విజయ్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. తమిళనాడు మాజీ సీఎం స్టాలిన్ (Stalin) తో విజయ్ భేటీ కానున్నారు.

ఈ నెల 13వ తేదీన అసెంబ్లీ లో విజయ్ బల పరీక్ష ఎదుర్కోనున్నారు. 234 స్థానాలు ఉన్న తమిళనాడు అసెంబ్లీలో మ్యాజిక్ ఫిగర్ 118. అయితే, ఇప్పటికే విజయ్ కి 120 మంది ఎమ్మెల్యేల సపోర్ట్ ఉంది. ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి స్టాలిన్ కు మిత్రపక్షాలుగా ఉన్న పార్టీల మద్దతు కీలకంగా మారింది. ఈ క్రమంలోనే డీఎంకేకు కాంగ్రెస్ గుడ్ బై చెప్పింది. ఈ రాజకీయ పరిణామాల నేపథ్యంలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం తొలిసారిగా స్టాలిన్ నివాసానికి వెళ్లనుండడం ఉత్కంఠగా మారింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>