epaper
Sunday, March 1, 2026
epaper

బహ్రెయిన్‌లో ఇండియన్స్‌కు సేఫ్ ప్లేస్‌లు ఇవే..

కలం, డెస్క్ : గల్ఫ్ దేశాలపై ఇరాన్ వరుస దాడులకు దిగుతున్న సంగతి తెలిసిందే. బహ్రెయిన్ లో  (Bahrain) డ్రోన్లు, మిస్సైళ్ల దాడితో విరుచుకుపడుతోంది. దీంతో బహ్రెయిన్ దేశంలో ఉన్న భారతీయులకు అలాగే ఇతర దేశాల ప్రజలకు అక్కడి ప్రభుత్వం కీలక సూచనలు చేస్తోంది. బహ్రెయిన్ లో సేఫ్ ప్లేసులు ఎక్కుడున్నాయో లిస్ట్ విడుదల చేశారు అక్కడి అధికారులు. ఆ ప్రదేశాల్లోకి వెళ్లి సేఫ్ గా ఉండాలని సూచిస్తున్నారు. ఆ లిస్టులో ఏయే ప్లేసులు ఉన్నాయో, అందులో ఎంత మంది ఉండొచ్చు అనేది ఒకసారి చూద్దాం.

ప్రదేశం పేరు                                                                                              కాపాసిటీ

అల్ హిద్ద్ ఇంటర్మీడియేట్ గర్ల్స్ స్కూల్ -789
షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ -1189
అరాద్ ప్రైమరీ ఇంటర్మీడియేట్ బాయ్స్ స్కూల్ -781
బుసైతీన్ ఇంటర్మీడియేట్ గర్ల్స్ స్కూల్ -815
రోగయా ప్రైమరీ గర్ల్స్ స్కూల్ -912
సెంట్రల్ మార్కెట్ బేస్‌మెంట్ -750
లులూ కాంప్లెక్స్ బేస్‌మెంట్ -690
రోగయా ప్రైమరీ గర్ల్స్ స్కూల్ -760
అల్ హిద్ద్ ప్రైమరీ ఇంటర్మీడియేట్ బాయ్స్ స్కూల్ -930
గలాలి ప్రైమరీ బాయ్స్ స్కూల్ -910
ఉమర్ ఇబన్ అబ్దులాజీజ్ ప్రైమరీ బాయ్స్ స్కూల్ -780
అల్ డైర్ ప్రైమరీ ఇంటర్మీడియేట్ గర్ల్స్ -950
ముహర్రాక్ స్పోర్ట్స్ క్లబ్ -15000
డ్రాగన్ సిటీ -8000
మరాస్సీ గాలీరియా – 5000
ఖౌలా సెకండరీ గర్ల్స్ స్కూల్ -1015
బిలాద్ అల్ కదీమ్ ప్రైమరీ గర్ల్స్ స్కూల్ -376
అహ్మెడ్ అల్ ఒమ్రాన్ సెకండరీ బాయ్స్ స్కూల్ -920
సనాబిస్ ఇంటర్మీడియేట్ బాయ్స్ స్కూల్ -916
విండమ్ హోటల్ -100
ది అవెన్యూస్ మాల్ -750
సీఫ్ మాల్ -800
అల్ వాహా మాల్ -770
డిప్లొమాటిక్ ఏరియా MOIC బిల్డింగ్ -750
బహ్రైన్ ఫైనాన్షియల్ హార్బర్ -1000
అల్ త‘అవోన్ సెకండరీ బాయ్స్ స్కూల్ -980
అల్ జాబ్రియా సెకండరీ ఇండస్ట్రియల్ బాయ్స్ స్కూల్-750
అల్ రజా స్కూల్ మరియు అల్ ఫారూక్ మసీదు -450
సిత్రా మాల్ మరియు ఫ్యాసిలిటీస్ -2000
బహ్రైన్ ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ అండ్ కాన్వెన్షన్ సెంటర్ -10000
ఈసా కల్చరల్ సెంటర్ -8000
వాటర్ గార్డెన్ సిటీ -3000
జిధాఫ్స్ సెకండరీ గర్ల్స్ స్కూల్ -1088
షైఖ్ మొహమ్మద్ బిన్ ఖలీఫా అల్ ఖలీఫా బాయ్స్ స్కూల్ -839
సార్ సెకండరీ గర్ల్స్ స్కూల్ -1049
మితాక్ ఇంటర్మీడియేట్ గర్ల్స్ స్కూల్ -883
ఘాజీ అల్ కుసైబీ సెకండరీ బాయ్స్ స్కూల్ -1104
జల్లాక్ ప్రైమరీ గర్ల్స్ స్కూల్ -679
IKEA కాంప్లెక్స్ -1100
రామ్లీ మాల్ -850
ఇమాం అల్-ఘజాలి ఇంటర్మీడియేట్ బాయ్స్ స్కూల్ -840
అల్ బాది’ ప్రైమరీ ఇంటర్మీడియేట్ గర్ల్స్ స్కూల్ -750
అల్ సుహైలా ప్రైమరీ ఇంటర్మీడియేట్ బాయ్స్ & గర్ల్స్ స్కూల్ -950
షైఖ్ మొహమ్మద్ బిన్ ఖలీఫా అల్ ఖలీఫా ప్రైమరీ ఇంటర్మీడియేట్ స్కూల్-850
హాజర్ ప్రైమరీ గర్ల్స్ స్కూల్, అల్ బాది’ ప్రైమరీ బాయ్స్ స్కూల్ -1100
అల్ మితాక్ నేషనల్ ఇంటర్మీడియేట్ బాయ్స్ స్కూల్-780
కింగ్‌డమ్ మాల్-4000
అట్రియం మాల్-2000
అల్ అయామ్ న్యూస్‌పేపర్ బిల్డింగ్ -300
వాది అల్ సేల్ ప్రైమరీ ఇంటర్మీడియేట్ బాయ్స్ స్కూల్-866
సల్మాబాద్ ప్రైమరీ గర్ల్స్ స్కూల్-204
ఈసా టౌన్ ప్రైమరీ ఇంటర్మీడియేట్ బాయ్స్ స్కూల్-1002
అల్ ఫతే సెకండరీ బాయ్స్ స్కూల్-1053
జావ్ ప్రైమరీ ఇంటర్మీడియేట్ గర్ల్స్ స్కూల్-242
అల్ ఎన్మా మాల్-650
అల్ వాహా మాల్-500
అల్ వాహా మాల్ -500
వెస్ట్ రిఫా ఇంటర్మీడియేట్ గర్ల్స్ స్కూల్-750
ఈస్ట్ రిఫా ప్రైమరీ బాయ్స్ స్కూల్-540
బహ్రైన్ ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ సెంటర్-15000
బహ్రైన్ ఇంటర్నేషనల్ సర్క్యూట్ ఫ్యాసిలిటీస్-20000
యూనివర్సిటీ ఆఫ్ బహ్రైన్-10000
బహ్రైన్ పాలిటెక్నిక్-6000
ఈసా టౌన్ – యూనివర్సిటీ ఆఫ్ బహ్రైన్-4000
ఈసా టౌన్ – మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్-3000
బహ్రైన్ నేషనల్ స్టేడియం మరియు ఫ్యాసిలిటీస్-20000

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>
error: Content is protected !!