హీరోయిన్ రష్మిక మందన్నకు ప్రమాదం

కలం, వెబ్ డెస్క్: స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న (Rashmika Mandanna)కు ప్రమాదం జరిగింది. సినిమా షూటింగులో భాగంగా డ్యాన్స్ చేస్తున్న క్రమంలో నడుము భాగంలో గాయాలైనట్లు తెలుస్తోంది. వెంటనే ఆమె సిబ్బంది స్థానిక ఆసుపత్రికి తరలించగా.. వైద్యులు చికిత్స చేశారు. అనంతరం గాయం తీవ్రత నేపథ్యంలో ఆరు వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించడంతో తిరిగి ఇంటికి వెళ్లిపోయారు. ర‌ష్మిక తాజాగా ‘మైసా’ అనే లేడీ ఓరియెంటెడ్ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్‌లోనే భారీ స్టంట్లు చేస్తున్న‌ట్లు ఇండస్ట్రీ టాక్. ఇక్కడే ప్రమాదం జరిగిందా.. మరో సినిమానా.. అనేది తెలియాల్సి ఉంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>