‘పెద్ది’ కౌంట్‌డౌన్ స్టార్ట్.. మూవీ టీమ్ క్రేజీ అప్డేట్

కలం, సినిమా : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan), టాలెంటెడ్ డైరెక్టర్ బుచ్చిబాబు సన (Buchi Babu Sana) కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ “పెద్ది” (Peddi). వరుస వాయిదాల తరువాత ఎట్టకేలకు రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న ఈ మూవీ నుంచి ఆసక్తికర అప్డేట్ వచ్చింది. “మరో 30 రోజులలో పెద్ది కథ మొదలు ” అంటూ మూవీ టీం రిలీజ్ చేసిన పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

దీంతో సినిమాపై హైప్ మరింత పెరిగింది. ఇప్పటికే సాంగ్స్,  పోస్టర్స్ , గ్లింప్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ సినిమా, ఇప్పుడు రిలీజ్ కౌంట్‌డౌన్ ప్రారంభించడంతో ఫ్యాన్స్‌లో ఉత్సాహం నెలకొంది. ‘పెద్ది’ (Peddi) మూవీ జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. దీనితో మేకర్స్ త్వరలో భారీ ప్రమోషన్స్ చేసేందుకు సిద్దం అవుతున్నారు.

Read Also: మే 2026లో ఇన్వెస్ట్ చేస్తున్నారా? భారీ రాబడినిచ్చే టాప్ ఎస్‌ఐపీలు ఇవే!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>