Mobile Popup Ad
Mobile Popup Ad

ఆ కౌన్సిలర్‌పై చర్యలు తీసుకోండి : నిర్మలా జగ్గారెడ్డి

కలం, మెదక్ బ్యూరో : సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్ మున్సిపాలిటీ (Isnapur Municipality) చైర్మన్ ఎన్నిక సందర్భంగా పార్టీ మారిన కౌన్సిలర్ పై ఎన్నికల అధికారులకు కాంగ్రెస్ ఫిర్యాదు చేసింది. ఇస్నాపూర్ మున్సిపల్ చైర్మన్ ఎన్నికలో కాంగ్రెస్ బలపర్చిన నీలం కవితకి కాకుండా బిఆర్ఎస్ కు మద్దతు తెలిపిన 8 వార్డు కౌన్సిలర్ పట్లోళ్ల మాధవి.. వైస్ చైర్మన్ గా ఎన్నికైంది. కాంగ్రెస్ పార్టీ విప్ జారీ చేసినా మాధవి పార్టీ మారిందని.. ఆమె కౌన్సిలర్ సభ్యత్వం రద్దు చేయాలని ఫిర్యాదు చేసినట్లు జిల్లా డీసీసీ ప్రెసిడెంట్ నిర్మలా జగ్గారెడ్డి (Nirmala Jagga Reddy) తెలిపారు.

Read Also: సిద్దిపేట వేదికగా కవిత సంచలన సవాల్..!

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>