ముంబైలో భారీ అగ్నిప్రమాదం

కలం, వెబ్ డెస్క్ : ముంబైలో భారీ అగ్నిప్రమాదం (Mumbai Fire Accident) చోటు చేసుకుంది. ఓ ఫర్నిచర్ గోడౌన్‌లో ఆదివారం ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో పరిసర ప్రాంతాల్లో భారీగా పొగ అలుముకున్నాయి. ఈ ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలయినట్లు తెలుస్తోంది. ప్రమాదానికి సంబంధించిన సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు. ఆరు ఫైరింజన్లతో మంటలను అదుపులోకి తీసుకురావడానికి తీవ్ర ప్రయత్నాలు చేపట్టారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>