బాల ముకుందంకు ఎమ్మెల్యే సంజయ్ పరామర్శ

కలం, జగిత్యాల: జగిత్యాల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బాల ముకుందం (Bala Mukundam) హైదరాబాద్‌లోని యశోద ఆసుపత్రిలో గుండెకు స్టెంట్ చికిత్స చేయించుకుంటున్నారు. ఈ విషయం తెలుసుకున్న జగిత్యాల శాసనసభ్యులు డా. సంజయ్ కుమార్ (MLA Sanjay Kumar) హుటాహుటిన ఆసుపత్రికి చేరుకుని బాల ముకుందంను పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. చికిత్స వివరాలను వైద్యులను అడిగి తెలుసుకుని, బాల ముకుందం త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెంట డా. పుప్పాల శ్రీధర్ ఉన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>