గణేష్ మండపాల్లో ఎమ్మెల్యే సూర్యనారాయణ పూజలు

కలం, నిజామాబాద్ బ్యూరో: నిజామాబాద్ నగరంలోని పలు డివిజన్లలో మంగళవారం వినాయక మండపాలను అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ (Dhanpal Suryanarayana) దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. వినాయక్ నగర్‌లోని 25 తలల గణపతి, మార్కెట్‌లో గుమస్తా సంఘం వినాయకుడితో పాటు పలు ప్రాంతాల్లో ప్రతిష్ఠించిన గణపతులను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా పలు చోట్ల అన్న ప్రసాద కార్యక్రమాన్ని ప్రారంభించారు. వినాయకుడి ఆశీస్సులు ప్రజలపై ఉండాలని ఆకాంక్షించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>