epaper
Wednesday, February 18, 2026
epaper

కోళికోడ్ టెక్స్‌టైల్ షోరూమ్‌లో భారీ అగ్నిప్రమాదం

కలం, వెబ్​ డెస్క్​ : కేరళలోని కోళికోడ్ నగరంలో ఒక ప్రముఖ టెక్స్‌టైల్ షోరూమ్‌ (Kozhikode textile)లో మంగళవారం సాయంత్రం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. నగరంలోని అత్యంత రద్దీగా ఉండే ప్రాంతంలో ఉన్న ఈ షోరూమ్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.

ఈ ప్రమాదం మంగళవారం సాయంత్రం సుమారు ఆరు గంటల సమయంలో చోటుచేసుకుంది. షోరూమ్‌లోని ఒక అంతస్తులో మొదలైన మంటలు చూస్తుండగానే పై అంతస్తులకు వేగంగా వ్యాపించాయి. దీంతో దట్టమైన పొగ ఆ ప్రాంతమంతా కమ్ముకుంది. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగారు.

Read Also: అల్లు అర్జున్‌కు క్షమాపణలు చెప్పిన కావేరీ

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>