కేటీఆర్‌కు ఘన స్వాగతం పలికిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్

కలం, నేరడిగొండ : ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రైతు గర్జన సభకు హాజరయ్యేందుకు వస్తున్న ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ (KTR) కు నేరడిగొండ టోల్‌ప్లాజా వద్ద ఆదివారం ఘన స్వాగతం పలికారు. బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్, ఖానాపూర్ నియోజకవర్గ ఇన్చార్జి జాన్సన్ నాయక్ గజమాలతో కేటీఆర్‌ను సత్కరించారు. అనంతరం పార్టీ నాయకులు, కార్యకర్తల భారీ కాన్వాయ్‌తో కేటీఆర్ ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>