కలం, వెబ్ డెస్క్ : కల్వకుంట్ల కవిత (Kavitha) నూతన పార్టీ (TRS)ని ప్రకటించిన అనంతరం కేసీఆర్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ నీళ్లను ఇవ్వలేదు అని విమర్శించారు. ‘ఆనాటి కేసీఆర్ వేరు ఈనాటి కేసీఆర్ వేరు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా.. ఎన్ని కష్టాలు ఎదురైనా కేసీఆర్ రారు. మరమనిషిగా ఆయన మారారు. మన మనిషి కాదు. గుంటనక్కలు వెంట చేరి ఆయను మార్చేశారు’ అని కవిత కీలక వ్యాఖ్యలు చేశారు.
Read Also: అక్క కాదు.. నేను అమ్మని అంటున్న కవిత
Follow Us On: Instagram

