Mobile Popup Ad
Mobile Popup Ad

ఎన్నికల్లో పోటీపై కమల్ హాసన్ కీలక ప్రకటన

కలం, వెబ్ డెస్క్ : మక్కల్ నీది మయ్యమ్ పార్టీ అధినేత, స్టార్ హీరో కమల్ హాసన్ (Kamal Haasan) కీలక ప్రకటన చేశారు. తన పార్టీ ఈ ఎన్నికల్లో పోటీ చేయట్లేదని తెలిపారు. డీఎంకే నేతృత్వంలోని కూటమికి మద్దతు తెలుపుతున్నట్టు కమల్ హాసన్ వెల్లడించారు. కూటమి పొత్తులో భాగంగా తమ పార్టీకి కేటాయించిన సీట్లు, అలాగే డీఎంకే పార్టీ గుర్తు రైజింగ్ సన్ పై పోటీ చేయాలన్న ప్రతిపాదనలు తమకు ఆమోదయోగ్యంగా లేవు కాబట్టి పోటీ నుంచి విరమించుకుంటున్నట్టు కమల్ హాసన్ స్పష్టం చేశారు.

Read Also: గ్యాస్ సిలిండర్లపై మళ్లీ షాక్.. చమురు సంస్థల షాకింగ్ నిర్ణయం

Follow Us On: Youtube

 

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>