కలం 360 డిగ్రీస్: మున్సిపోల్స్ స్పెషల్

కలం, తెలంగాణ బ్యూరో: మరో రెండు రోజుల్లో మున్సిపల్ ఎన్నికలు (Municipal Elections) జరగనున్నాయి. అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు గెలుపు కోసం వ్యూహాలు ప్రతివ్యూహాలు రచిస్తున్నాయి. పదేండ్ల పాలనలోని ఫలాలను, ఫలితాలను బీఆర్ఎస్ ఏకరువు పెడుతున్నది. గత బీఆర్ఎస్ పాలనలోని వైఫల్యాలను, రెండేండ్లలో తాము చేసిన పనులను కాంగ్రెస్ ప్రస్తావిస్తున్నది. మోదీ ఇమేజ్‌తో బీజేపీ బరిలోకి దిగింది. కల్వకుంట్ల కవిత ఫార్వర్డ్ బ్లాక్ గుర్తుతో పోటీ చేస్తున్నారు. దాదాపు ఏడాదికి పైగా స్పెషల్ ఆఫీసర్ల పాలనలో మగ్గుతున్న పట్టణ పురపాలక సంస్థలు త్వరలో ఎన్నికైన ప్రజాప్రతినిధులతో కొలువుదీరనున్నాయి. మొత్తం 116 మున్సిపాలిటీలు, ఏడు మున్సిపల్ కార్పొరేషన్లకు జరుగుతున్న ఈ ఎన్నికల్లో పురప్రజలు ఏ పార్టీకి పట్టం గడతారో ఫిబ్రవరి 13న తేలనున్నది.

పురపాలనపై కలం 360 డిగ్రీస్ స్పెషల్ పేజ్ కోసం కింద ఉన్న ఇమేజ్ పైన క్లిక్ చేయండి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>