కలం, తెలంగాణ బ్యూరో : లోక్ సభ మొదలు అసెంబ్లీల వరకు స్పీకర్ల తీరును ప్రతిపక్షాలు తప్పుపడుతూ ఉంటాయి. అధికార పక్షానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని, మాట్లాడేందుకు తమకు మైక్ ఇవ్వడం లేదని ఆరోపణలు గుప్పిస్తూ ఉంటాయి. స్పీకర్లను గద్దె దించేందుకు తమకున్న అస్త్రాలను ప్రయోగిస్తుంటాయి. తాజాగా లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాపై ప్రతిపక్ష ఇండియా కూటమి అవిశ్వాస తీర్మానానికి (Resolution to remove Lok Sabha Speaker) రెడీ అయింది. ఇందుకు సంబంధించిన నోటీసులను లోక్ సభ సెక్రటరీ జనరల్ కు అందజేసింది. దీనిపై చర్చ జరిగి, ఓటింగ్ కు వెళ్తే.. స్పీకర్ తన పదవి నుంచి వైదొలిగే అవకాశం ఎంత?! చరిత్రలో ఎప్పుడైనా ఇలా జరిగిందా? జరిగితే.. ఏ స్పీకరైనా దిగిపోయారా?
అవిశ్వాస తీర్మానాలపై కలం 360 డిగ్రీస్ స్పెషల్ ఎడిషన్ కోసం కింద ఉన్న ఇమేజ్ పైన క్లిక్ చేయండి.
Read Also: తొలి అంధ మహిళా జడ్జిగా తాన్యా నాథన్!
Follow Us On: X(Twitter)



