కలం, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్ న్యాయమూర్తిగా జస్టిస్ లిసా గిల్ (Lisa Gill) నేడు ప్రమాణ స్వీకారం చేశారు. జస్టిస్ లిసా గిల్‌తో సీజే ధీరజ్‌సింగ్ ఠాకుర్ ప్రమాణ స్వీకారం చేయించారు. లిసా గిల్ పంజాబ్, హర్యానా కోర్ట్‌లో బాధ్యతలు నిర్వర్తించి ఏపీ హైకోర్టుకు బదిలీపై వచ్చారు. ఏపీకి న్యాయమూర్తిగా పని చేసిన ధీరజ్ సింగ్ కొద్ది రోజుల్లో పదవీ విరమణ చేయనున్నారు. లిసా గిల్ ఏపీకి తొలి మహిళా న్యాయమూర్తిగా రికార్డు సృష్టించారు.
Read Also: ప్రకృతి సేద్యంతో అద్భుతాలు.. గుంటూరు రైతుకు సీఎం ప్రశంసలు!
Follow Us On: X(Twitter)

