నేడు ఢిల్లీ హైకోర్టులో జూనియర్ ఎన్టీఆర్ కేసు విచారణ

కలం, వెబ్‌డెస్క్: టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) తన వ్యక్తిగత హక్కులను కాపాడాలంటూ ఢిల్లీ హైకోర్టు (Delhi High Court) ను ఆశ్రయించిన విషయం తెలిసిందే. అనుమతి లేకుండా తన ఫోటోలు, పేర్లు, వీడియోలను సోషల్ మీడియా, ఈ-కామర్స్ సైట్లలో వాణిజ్య అవసరాలకు వాడుకుంటున్నారని ఎన్టీఆర్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసుకు సంబంధించి నేడు ఢిల్లీ హైకోర్టులో విచారణ జరగనుంది. జస్టిస్ జ్యోతిసింగ్ ధర్మాసనం ఈ కేసుపై విచారణ జరపనున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>