‘ఇరుముడి’ థియేటర్లలో హారతులు!

కలం, వెబ్ డెస్క్ : మాస్ మహారాజ్ రవితేజ హీరోగా, శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఇరుముడి’ (Irumudi Movie) నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చి థియేటర్లలో సందడి చేస్తోంది.

ఈ సినిమాలో అత్యంత ప్రజాదరణ పొందిన ‘మల్లెపూల పల్లకి’ పాట తెరపై వస్తున్న సమయంలో అభిమానులు థియేటర్లలో హారతులు ఇస్తూ తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ పాటకు ప్రేక్షకుల నుంచి అనూహ్య స్పందన రావడం, థియేటర్ల ఆవరణ అంతా భక్తిపారవశ్యంతో పాటు పండగ వాతావరణాన్ని తలపించడంతో ప్రదర్శన ప్రాంగణాలు పటాకులు, హారతుల కోలాహలంతో హోరెత్తిపోయాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>