Mobile Popup Ad
Mobile Popup Ad

700 కోట్ల విలువైన భూమిని కబ్జా నుంచి కాపాడిన హైడ్రా

కలం, వెబ్ డెస్క్ : హైదరాబాద్‌లోని కొండాపూర్ (Kondapur) ప్రాంతంలో భూ ఆక్రమణలపై హైడ్రా (HYDRAA) అధికారులు కఠిన చర్యలు చేపట్టారు. ఈ చర్యలో సుమారు రూ.700 కోట్ల విలువ గల భూమిని కబ్జా నుండి కాపాడినట్లు తెలిపారు. రాజరాజేశ్వరి కాలనీలోని 7 ఎకరాల భూమిలో అక్రమ నిర్మాణాలు, బారికేడ్లు ఇతర ఆక్రమణలను అధికారులు పూర్తిగా ధ్వంసం చేశారు. ఆక్రమణలను తొలగించే సమయంలో భద్రత కోసం భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. స్థానికులు, ఆక్రమణకారులు మధ్య  ఘర్షణలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>