కలం, వెబ్ డెస్క్: నేపాల్‌లోని (Nepal) కాఠ్ మాండులోని ఖోతాంగ్ లో ఉన్న బేలాబీసీ గ్రామంలో ఘోర ప్రమాదం జరిగింది. ల్యాండ్ అవుతున్న సమయంలో హెలికాప్టర్ (Helicopter) ఒక్కసారిగా కుప్పకూలింది. ఐదుగురు ప్రయాణికులతో బయలుదేరిన ఒక హెలికాప్టర్.. ల్యాండ్ అవుతున్న టైంలో అదుపు తప్పి క్రాష్ అయింది. మొదట ల్యాండ్ అయినట్టే అనిపించినా.. విపరీతమైన దూళి వల్ల అదుపు తప్పి కుప్పకూలింది. అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఎలాంటి ప్రాణానష్టం జరుగలేదు. ఈ ప్రమాదంలో ఒకరికి గాయాలు అయ్యాయి. ప్రమాదం జరగడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
– కుప్పకూలిన హెలికాప్టర్
-నేపాల్‌లోని కాఠ్ మాండులోని ఖోతాంగ్ లో ల్యాండ్ అవుతున్న సమయంలో కూలిన హెలికాప్టర్
-ఎయిర్ డైనాస్టీ హెలి సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు చెందిన హెలికాప్టర్ గా గుర్తింపు
– విపరీతమైన దూళి వల్ల హెలికాప్టర్ అదుపు తప్పి కుప్పకూలినట్లు సమాచారం
– ప్రమాద సమయంలో… pic.twitter.com/EE9MUJWBs2— Kalam Daily (@kalamtelugu) March 18, 2026
Read Also: ఎకరానికి కోటి.. కేంద్ర సర్కార్ బంపర్ ఆఫర్
Follow Us On: X(Twitter)

