Mobile Popup Ad
Mobile Popup Ad

భారీగా త‌గ్గిన బంగారం, వెండి ధ‌ర‌లు!

క‌లం, వెబ్ డెస్క్‌: అంత‌ర్జాతీయ ప‌రిస్థితులు మార్కెట్‌పై ప్ర‌భావం చూపిస్తుండ‌టంతో బంగారం, వెండి ధ‌ర‌లు (Gold Silver Prices) భారీగా త‌గ్గాయి. ఒక్క‌రోజే తులం బంగారం ధ‌ర(Gold Price) రూ.3 వేల‌కు పైగా త‌గ్గ‌గా, కిలో వెండి ధర ఏకంగా రూ.10 వేలు త‌గ్గింది. హైద‌రాబాద్‌లో ఆదివారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,73,090 ఉండ‌గా నేడు రూ.3,290 త‌గ్గి రూ.1,69,800కు చేరుకుంది. ఆదివారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,58,650 ఉండ‌గా నేడు రూ.3,000 త‌గ్గి రూ.1,55,650కి చేరుకుంది. ఇక వెండి ధ‌ర (Silver Price) ఆదివారం రూ.3,25,000 ఉండ‌గా ఈ రోజు ఏకంగా రూ.10,000 త‌గ్గి రూ.3,15,000కు చేరుకుంది.

Read Also: ఫినో బ్యాంక్ సీఈవో రిషి గుప్తా అరెస్ట్‌..!

Follow Us On : WhatsApp

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>