ముగిసిన మాజీ సీఎం కేసీఆర్ సిట్ విచారణ

కలం, డెస్క్ : ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం కేసీఆర్ (KCR) సిట్ విచారణ ముగిసింది. 4 గంటల 50 నిముషాల పాటు కేసీఆర్ ను సిట్ అధికారులు ప్రశ్నించారు. నందినగర్ ఇంట్లోని రెండో అంతస్తులో కేసీఆర్ విచారణ సాగింది. సిట్ అధికారులు కీలక ప్రశ్నలు అడిగినట్టు తెలుస్తోంది. కేసీఆర్ విచారణ జరుగుతున్నంత సేపు తెలంగాణ భవన్ వద్ద బీఆర్ ఎస్ శ్రేణుల ఆందోళన తీవ్ర ఉద్రిక్తంగా సాగింది.

Read Also: సిట్ విచారణలో కేసీఆర్‌ లక్కీ నెంబర్

Follow Us On: Pinterest

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>