కలం, మహబూబాబాద్ : మహబూబాబాద్ జిల్లా మొసలి కలకలం సృష్టించింది. జిల్లాలోని గూడూరు (Gudur) మండలం లక్ష్మీపురం గ్రామంలో రైతు బండ్ల సమ్మయ్య పొలం బావి వద్ద మొసలి ప్రత్యక్షమవడంతో రైతులు బెంబేలెత్తిపోయారు. పాకాల ఏరు ద్వారా ఈ మొసలి వచ్చి ఉంటుందని… అటవీ శాఖ అధికారులు స్పందించి మొసలిని పట్టుకోవాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు.
Read Also: మూగ వేదన.. వృద్ధురాలి మృతదేహంపై పడి ఏడ్చిన కోతి, వీడియో వైరల్
Follow Us On: Sharechat

