ఖాతా తెరిచిన కాంగ్రెస్.. వన్‌సైడ్ రిజల్ట్

కలం, డెస్క్ : తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో (Municipal Elections) కాంగ్రెస్ పార్టీ ఖాతా తెరిచింది. నల్గొండ జిల్లా నందికొండ మున్సిపాలిటీలో 12 స్థానాలకు గాను 11 స్థానాల్లో కాంగ్రెస్ గెలిచింది. బీఆర్ ఎస్ పార్టీ ఒక స్థానంలో విజయం సాధించింది. దీంతో కాంగ్రెస్ ఖాతాలో మొదటి మున్సిపాలిటీ చేరిపోయింది. ఈ మున్సిపాలిటీలో ఓటర్లు వన్ సైడ్ మెజార్టీ ఇచ్చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>