మున్సిపల్ ఫలితాల్లో కాంగ్రెస్ ముందంజ..

కలం, డెస్క్ : మున్సిపల్ (Municipal Elections) ఓట్ల లెక్కింపులో కాంగ్రెస్ పార్టీ ముందంజలో సాగుతోంది. ఇప్పటి వరకు 52 మున్సిపల్ వార్డులను కాంగ్రెస్ గెలుచుకుంది. బీఆర్ ఎస్ పార్టీ 20, బీజేపీ 11 గెలవగా.. ఇతరులు 4 స్థానాల్లో గెలిచారు. ఎన్నికల కౌంటింగ్ ఇంకా కొనసాగుతోంది. కౌంటింగ్ కేంద్రాల వద్ద భారీ భద్రతను ఏర్పాటు చేశారు అధికారులు. ఎలాంటి అడ్డంకులు లేకుండా కౌంటింగ్ ప్రక్రియ కొనసాగిస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>