Mobile Popup Ad
Mobile Popup Ad

మహబూబాబాద్‌లో కాంగ్రెస్ అభ్యర్థిపై దాడి

కలం, మహబూబాబాద్: మున్సిపల్ ఎన్నికల వేళ మహబూబాబాద్ (Mahabubabad) పట్టణంలో ఉద్రికత్త నెలకొంది. 14వ వార్డులో 100 మీటర్ల లోపు ప్రచారం నిర్వహిస్తున్నారని కాంగ్రెస్ అభ్యర్థి గాడిపల్లి నాగేశ్వరరావుపై బీఆర్ఎస్ అభ్యర్థి బత్తుల కృష్ణ దాడి చేశారు. ఈ క్రమంలో ఇరువురి కార్యకర్తల మధ్య స్వల్ప ఘర్షణ చోటుచేసుకుంది. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు. వార్డులో ఇరు పార్టీల మధ్య వాగ్వాదం చోటుచేసుకోవడంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>