Mobile Popup Ad
Mobile Popup Ad

క్రేన్లు కూలిన ఘటనలో మృతుల కుటుంబాలకు నష్టపరిహారం

కలం, వెబ్‌డెస్క్: రంగారెడ్డి (Rangareddy) జిల్లాలోని శంకరపల్లి మండలంలో మహాలింగాపురం వద్ద సిమెంట్ బ్రిక్స్ కంపెనీలో క్రేన్లు కుప్పకూలిన ఘటనలో ఐదుగురు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో గాయపడిన 11 మంది కార్మికులు ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతున్నారు. వీరికి నష్ట పరిహారం చెల్లించేందుకు నాగార్జున కన్‌స్ట్రక్షన్ కంపెనీ అంగీకరించింది. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షలు, గాయపడిన వారికి రూ.2 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించినట్లు కంపెనీ తెలిపింది.

Read Also: అయిదు కొత్త ఎయిర్‌పోర్టులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>