Mobile Popup Ad
Mobile Popup Ad

తెలంగాణలో పెట్రోల్ కొరతపై క్లారిటీ ఇచ్చిన కమిషనర్

కలం, వెబ్‌డెస్క్: తెలంగాణ (Telangana) రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొరతపై సివిల్ సప్లై కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర (Stephen Ravindra) స్పందించారు. రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొరత లేదని స్పష్టం చేశారు. అయితే పక్క రాష్ట్రాల్లో కొరత కారణంగా సమీప జిల్లాల బంకుల వద్ద జనం క్యూ కడుతున్నారని అన్నారు. తెలంగాణలో డిమాండ్‌కు తగిన సప్లై ఉందని, వాహనదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కమిషనర్ తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>