కేంద్ర ఆహార పంపిణీ శాఖ మంత్రితో సీఎం, ఉత్తమ్ భేటీ

కలం, వెబ్ డెస్క్: ఢిల్లీలో కేంద్ర ఆహార పంపిణీ శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషీ (Prahlad Joshi)తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth), రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam kumar reddy) భేటీ అయ్యారు. 2025-26 (వానా కాలం+యాసంగి) సీజన్ కు 30 లక్షల మెట్రిక్ టన్నుల పారాబాయిల్డ్ ధ్యానం సేకరించాలని కేంద్ర మంత్రిని కోరారు. ⁠2025-26 యాసంగి పంట 90 ఎల్ఎంటీ వస్తుందని కేంద్ర మంత్రికి తెలియజేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>